MLA vanama | అమ్మదయ ఉంటే అంతా శుభమే జరుగుతుంది : ఎమ్మెల్యే వనమా..

పాల్వంచ:అమ్మదయ ఉంటే అంతా శుభమే జరుగుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాత పాల్వంచలోని భద్రాచలం రోడ్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మంటపాన్ని ఆయన సందర్శించి పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ కొత్వాల సత్యనారాయణ, ఉత్సవ నిర్వాహకులు వజ్జల రాము, ముక్తేవి గిరీష్, రెడ్డిమళ్ల మణికంఠ, చిన్నపండు, ఫరీద్, సంపత్, మురళి, లెనిన్, గోపాల్రావు, అఖిల్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

