Aswaraopeta MLA | గణనాథునికి ఎమ్మెల్యే మెచ్చా ప్రత్యేక పూజలు

దమ్మపేట: మండల కేంద్రమైన దమ్మపేటలో వినాయకచవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరస్వామిని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మెచ్చాకు ఆలయకమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికి అనంతరం శాలువా కప్పి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, ఆత్మచైర్మన్ కేదాసి వెంకటసత్యనారాయణ(కేవీ), ఏఎంసీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, నాయకులు పోతినేని శ్రీరామవెంకట్రావు, రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు, గోపీశాస్త్రి, అబ్దుల్జిన్నా, దమ్మపేట గ్రామకమిటీఅధ్యక్షులు యార్లగడ్డ బాబు, పానుగంటి చిట్టిబాబు, పసుమర్తి సుదర్శన్రావు, కౌలూరి నాగయ్య, అత్తులూరి పాపారావు, రాయల నాగేశ్వరరావు, బొల్లికొండ ప్రభాకర్, యువనాయకులు అబ్దుల్, ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

