Chunchupalli : ఎంఈఓ బాలాజీ వలస ఆదివాసీ గ్రామ సందర్శన
చుంచుపల్లి మండలం పెనగడప గ్రామ పంచాయతీకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామం, ఛత్తీస్‌గఢ్ నుండి వలస వచ్చిన గుత్తి కోయ ఆదివాసుల నివాస ప్రాంతమైన మర్రిగూడెంను మండల విద్యాశాఖ అధికారి బాలాజీ తమ ఉపాధ్యాయ బృందంతో కలిసి..
చుంచుపల్లి, నవంబర్ 29 : చుంచుపల్లి మండలం పెనగడప గ్రామ పంచాయతీకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామం, ఛత్తీస్‌గఢ్ నుండి వలస వచ్చిన గుత్తి కోయ ఆదివాసుల నివాస ప్రాంతమైన మర్రిగూడెంను మండల విద్యాశాఖ అధికారి బాలాజీ తమ ఉపాధ్యాయ బృందంతో కలిసి శనివారం సందర్శించారు. ఇక్కడి పిల్లలు పాఠశాల లేక చదువుకు దూరంగా ఉన్నందున వారు చదువుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయిస్తానని, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయిస్తానని తెలిపి ఆరోగ్యం – శుభ్రత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రశేఖర్, కరిముల్లా, యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలు, రాము పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

