‘గోల్డెన్ అవర్‌లో ప్రాణాలను కాపాడవచ్చు’
రోడ్డు ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ ఎంతో కీలకమని ఆ సమయంలో సరైన చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆళ్లపల్లి ఎస్ఐ సోమేశ్వర్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్ శాఖ, రవాణా శాఖ ఆధ్వర్యంలో..
ఆళ్లపల్లి, ఏప్రిల్ 17 : రోడ్డు ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ ఎంతో కీలకమని ఆ సమయంలో సరైన చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆళ్లపల్లి ఎస్ఐ సోమేశ్వర్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్ శాఖ, రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నార్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సిబ్బందికి, ప్రజలకు, 108 డ్రైవర్లకు గోల్డెన్ అవర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే భయపడి వెళ్లిపోకుండా బాధితులను రక్షించేందుకు ముందుకు రావాలన్నారు. వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించాలన్నారు. ప్రాథమిక చికిత్స, సీఆర్పీ అందించడం ద్వారా కూడా ప్రాణాలను కాపాడవచ్చునని తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

