Kothagudem | నిజమైన ప్రజాకవి కాళోజీ..

కొత్తగూడెం : జీవితాంతం ప్రజలతో మమేకమై వారి సమస్యలపై స్పందిస్తూ రచనలు చేసిన నిజమైన ప్రజాకవి, ప్రజల మనిషి కాళోజీ నారాయణరావు అని, తెలంగాణ గొంతుకగా ఉన్న ఆయన చిరస్మరణీయుడని జీఎం సూర్యనారాయణ అన్నారు. గురువారం సింగరేణి భవన్లో నిర్వహించిన కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాళోజీ నిరంతరం పేద ప్రజల పక్షాన నిలబడి అన్యాయాలను ప్రత్యక్షంగా ఎదిరించడమే కాకుండా అటువంటి వాటిపై రచనల ద్వారా అందరిలోనూ చైతన్యాన్ని నింపిన స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు.
కాళోజీ తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచారని, అన్యాయాలను ఎదిరించిన వాళ్లకు అండగా నిలుస్తూ కవిత్వాన్ని రాశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంవోఏఐ ప్రధాన కార్యదర్శి ఎన్వీ రాజశేఖర్‌రావు, జీఎం మార్కెటింగ్ రవిశంకర్, జీఎం స్టాటెజిక్ ప్లానింగ్ సురేందర్, ఏజీఎం ఫైనాన్స్ రాజేశ్వర్, అడ్మినిస్ట్రేవ్ మేనేజర్ భాస్కర్, కమ్యూనికేషన్ ఆఫీసర్ గణాశంకర్ పూజారి, వివిధ విభాగాల అధిపతులు, సింగరేణి భవన్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

