Scholarship | దివ్యాంగ విద్యార్థుల స్కాలర్షిప్ కోసం ధరఖాస్తుల ఆహ్వానం..

కొత్తగూడెం : జిల్లాలోని దివ్యాంగ విద్యార్థినీ, విద్యార్థులకు 9, 10 తరగతులకు ప్రీ మెట్రిక్, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ కోసం ధరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిణి వరలక్ష్మీ తెలిపారు. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నుంచి మినీస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సూచనల మేరకు www.disabilityaffairs.gov.in ద్వారా ధరఖాస్తులు చేసుకోవాలని ఆమె కోరారు. ప్రీ మెట్రిక్ కోసం ఈ నెల 15వ తేదీ వరకు, పోస్టు మెట్రిక్ కోసం ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఉందని ఆమె తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

