Godavari flood : భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
Godavari flood | గోదావరిలో వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఈ మధ్యాహ్ననికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు తగ్గింది.

భదాద్రి కొత్తగూడెం : గోదావరిలో వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఈ మధ్యాహ్ననికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు తగ్గింది. దీంతో ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినట్లు అధికారులు తెలిపారు. 12 గంటల వ్యవధిలో సుమారు 6 అడుగుల మేర నదిలో నీటి ప్రవాహం తగ్గింది. నిన్న సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు భద్రాచలం వద్ద నది నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం క్రమంగా తగ్గడంతో హెచ్చరికలను ఉపసంహరిస్తున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

