ఫారెస్ట్ బీట్ కానిస్టేబుళ్లను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు..!

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని చింత గుప్ప గ్రామంలో అటవీశాఖ అధికారులపై గ్రామస్తులు దాడిచేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అటవీ ప్రాంతంలో ఫెన్సిగ్ ఏర్పాటు చేసేందుకు వెళ్లిన బీట్ కానిస్టేబుళ్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. వారితో గొడవకు దిగారు. ఆపై చెట్టుకు కట్టేసి కర్రలతో కొట్టారు. కొద్దిసేపటి తర్వాత వారిని విడిచిపెట్టారు. మా భూములను మాకు కాకుండా చేసే ప్రయత్నం చేస్తే ఒప్పుకోమని హెచ్చరించారు. అయితే, తమపై దాడికి పాల్పడిన గిరిజన గ్రామస్తులపై బీట్ కానిస్టేబుళ్లు దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటీఆర్ శంకుస్థాపన
నాకు పాజిటివ్ వచ్చిందా.. పకోడీలు వేశాక వస్తాలే..!
కరోనాతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
వింత ఆచారం: దున్నపోతుతో తొక్కించుకుంటే మంచి జరుగుతుందట..!
నూకాలమ్మ జాతరలో గిరినాగు ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన జనం..!
టీకాలే లేకుండా టీకా ఉత్సవ్ ఎలా.. ప్రధానికి ముఖ్యమంత్రుల లేఖలు..!
కాబోయే భర్త రమ్మన్నాడు.. ఆ తర్వాత హత్య
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

