మొక్కల వెంకటయ్యకు సత్కారం
మొక్కల వెంకటయ్యకు భద్రాద్రి కలెక్టరేట్లో సోమవారం ఘనంగా సన్మానం చేశారు. కొత్తగూడెం పరిధి రామవరంలో ఉంటున్న రావి వెంకటయ్య రికార్డు స్థాయిలో మొక్కలు నాటినందుకు గాను ఆయనను ఇటీవల రవీంద్రభారతీలో రాష్ట్ర మంత్రులు పలువురు సన్మానం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 12 : మొక్కల వెంకటయ్యకు భద్రాద్రి కలెక్టరేట్లో సోమవారం ఘనంగా సన్మానం చేశారు. కొత్తగూడెం పరిధి రామవరంలో ఉంటున్న రావి వెంకటయ్య రికార్డు స్థాయిలో మొక్కలు నాటినందుకు గాను ఆయనను ఇటీవల రవీంద్రభారతీలో రాష్ట్ర మంత్రులు పలువురు సన్మానం చేశారు. సన్మానం అందుకున్న వెంకటయ్య సోమవారం కలెక్టరేట్ కు రావడంతో అదనము కలెక్టర్ వేణుగోపాల్, డి ఆర్ ఓ పద్మావతి, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత, వృద్ధుల శాఖ అధికారి వరప్రసాద్ చేతుల మీదుగా వెంకటయ్యను శాలువాతో సన్మానించి షీల్డ్ లను బహూకరించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ కోటి మొక్కల పెంపకమే లక్ష్యంగా మొక్కలు నాటే కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఇప్పటి వరకు 85 లక్షల 15 మొక్కలు నాటినట్లు తెలిపారు. తనకు అవకాశం ఉన్నంత వరకు మొక్కలు నాటుతానని ఆయన తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

