గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా, బెల్లం పానకం పట్టివేత
బూర్గంపహాడ్ మండలం సారపాక పంచాయతీలోని సారపాక, గాంధీనగర్, భాస్కర్‌నగర్, సంజీవరెడ్డిపాలెం గ్రామాల్లో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు కేసులు నమోదు చేసి ఐదు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని..
బూర్గంపహాడ్, అక్టోబర్ 09 : బూర్గంపహాడ్ మండలం సారపాక పంచాయతీలోని సారపాక, గాంధీనగర్, భాస్కర్‌నగర్, సంజీవరెడ్డిపాలెం గ్రామాల్లో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు కేసులు నమోదు చేసి ఐదు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని 800 లీటర్ల బెల్లం పానకంను ధ్వంసం చేశారు. గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయం, రవాణా వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నాటుసారా ఎవరైనా తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఎక్సైజ్ సీఐ కిష్టయ్య హెచ్చరించారు. ఈ దాడుల్లో భద్రాచలం ఎక్సైజ్ ఎస్ఐ అల్లూరి సీతారామరాజు, ఎన్ఫోర్స్మెంట్ ఏసీ శ్రీహరిరావు, జిల్లా టాస్క్ ఫోర్స్ సమీవుల్లా ఖాన్, సిబ్బంది కరీం, సీతారామ్, శ్రావణ్, రాకేష్, రమేశ్‌బాబు పాల్గొన్నారు.

గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా, బెల్లం పానకం పట్టివేత
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా, బెల్లం పానకం పట్టివేత
Bus Collides With Truck | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, 12 మంది ప్రయాణికులకు గాయాలు
Nithin | నితిన్ కంబ్యాక్‌పై ప్రత్యేక ఫోకస్.. ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Constable Suicide | కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
Power cuts | కరెంటు కోతలను నిరసిస్తూ నార్సింగి సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

