Accident : బొలెరోపైకి దూసుకెళ్లిన డంపర్ వాహనం.. ముగ్గురు దుర్మరణం
Accident | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఓపెన్‌కాస్ట్‌లో-2లో ఘోర ప్రమాదం జరిగింది.

ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఓపెన్‌కాస్ట్‌లో-2లో ఘోర ప్రమాదం జరిగింది. బొలెరోపైకి డంపర్ దూసుకెళ్లడంతో ఇద్దరు కార్మికులతోపాటు వాహనం డ్రైవర్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. డంపర్ వాహనాన్ని డ్రైవర్ వెనుక్కు తీస్తుండగా అదుపుతప్పి బొలెరోపైకి దూసుకెళ్లినట్లు వాహనం నుజ్జునుజ్జవడంతో ఈ ఘటన జరిగింది. మృతులను పాషా (ఎలక్ట్రీషియన్), సాగర్ (జనరల్ మజ్దూర్) , వెంకన్న (బులెరో డ్రైవర్)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా దవాఖానకు తరలించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

