‘కృష్ణసాగర్ పంచాయతీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి’
బూర్గంపహాడ్ మండల పరిధిలోని కృష్ణసాగర్ పంచాయతీలో ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీఓ రామకృష్ణ అన్నారు. సోమవారం పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన..
– ఎంపీఓ రామకృష్ణ
బూర్గంపహాడ్, జూన్ 15 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని కృష్ణసాగర్ పంచాయతీలో ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీఓ రామకృష్ణ అన్నారు. సోమవారం పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన పంచాయతీ పనుల రికార్డులను పరిశీలించారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పంచాయతీ అభివృద్ధికి అవసరమైన వివరాలు సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ భూక్యా మోహన్‌రావును అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ అభివృద్ధికి తనవంతు సహకారం ఉంటుందని, కార్యదర్శులు పంచాయతీలో వీధిలైట్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం తదితర వాటిపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం సర్పంచ్, ఉపసర్పంచ్ ఎంపీఓను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగిరెడ్డి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యార్థులకు బాలల హక్కులు, వ్యక్తిగత భద్రతపై అవగాహన
Tragedy |తీర్థయాత్రలో విషాదం.. మనవడిని కాపాడబోయి అమ్మమ్మ, తాత గల్లంతు
Man Offered Bomb As Rasgulla | రసగుల్లా అని చెప్పి బాంబు ఇవ్వడంతో కొరికిన వ్యక్తి.. అది పేలడంతో మృతి
U-19 Asia Cup | అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో భారత్ ఘన విజయం.. ఫైనల్లో పాక్‌తో పోరుకు సిద్ధం..!
BRTU Won | యూనియన్ ఎన్నికల్లో బీఆర్టీయూ ఘన విజయం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

