రేపటి నుంచి భద్రాచలంలో దర్శనాలు నిలిపివేత
భద్రాచలంలో దర్శనాలు నిలిపివేత | కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో రేపటి నుంచి ఈ నెల 21 వరకు భద్రాచలంలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం : కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో రేపటి నుంచి ఈ నెల 21 వరకు భద్రాచలంలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. రేపు ఉదయం 10 గంటల వరకే భక్తుల దర్శనాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
స్వామివారి నిత్య కైంకర్యాలు అంతరంగికంగా యథావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో రేపటి నుంచి 10 రోజులపాటు లాక్డౌన్ విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాదాద్రిలోనూ భక్తుల దర్శనాలను నిలిపివేస్తూ ఆలయవర్గాలు నిర్ణయం తీసుకున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

