రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కొత్తగట్టు యువకులు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగట్టు గ్రామానికి చెందిన పిట్టల మహేశ్ (19), నర్సింగోజు అరవిందాచారి (17) ఆదివారం రాత్రి వ్యక్తిగత పనిపై కొత్తగట్టు నుంచి కేశవపట్నం వైపు బైక్‌పై వస్తున్నారు.
- కేశవపట్నం వద్ద ఘటన
- కొత్తగట్టులో విషాదం
శంకరపట్నం, జూన్ 9: శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కొత్తగట్టు యువకులు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగట్టు గ్రామానికి చెందిన పిట్టల మహేశ్ (19), నర్సింగోజు అరవిందాచారి (17) ఆదివారం రాత్రి వ్యక్తిగత పనిపై కొత్తగట్టు నుంచి కేశవపట్నం వైపు బైక్‌పై వస్తున్నారు.
అదే సమయంలో శ్రీలక్ష్మీ రైస్ మిల్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నారు. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద స్థలానికి ఎస్ఐ లక్ష్మారెడ్డి, ఏఎస్ఐ మల్లారెడ్డి, పోలీసు సిబ్బందితో వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

