Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
Arrest | దసరా పండుగ సందర్భంగా కత్తితో దాడి చేసి గాయపరిచి హత్యాయత్నానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
కోరుట్ల : దసరా పండుగ సందర్భంగా కత్తితో దాడి చేసి గాయపరిచి హత్యాయత్నానికి ( Atempt murder case ) పాల్పడ్డ ముగ్గురు నిందితులను కోరుట్ల పోలీసులు అరెస్ట్ ( Arrest ) చేసి రిమాండ్‌కు తరలించారు. కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన గుద్దేటి రాజేందర్ కాలనీలో దుర్గామాత అమ్మవారి నిమజ్జన కార్యక్రమంలో ఉండగా రామ్ నగర్ కాలనీకి చెందిన కిరణ్, అజయ్ గొడవ పడ్డారు.
బుధవారం తెల్లవారుజామున మరో వ్యక్తి జ్ఞానదీప్తో కలసి వచ్చి రాజేందర్‌తో మరోసారి గొడవపడ్డారు. వెంట తెచ్చుకున్న కత్తితో జ్ఞానదీప్ దాడి చేయడంతో రాజేందర్ ఎడమ భుజం, మెడ ఎడమ వైపు గాయాలయ్యాయి. స్థానికులు నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నించగా, వారు కత్తితో బెదిరించి అక్కడి నుంచి పారిపోయారని సీఐ తిరుపతి వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ముగ్గురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
AP News | ఏపీలోని 8 మున్సిపాలిటీల్లో నిలిచిన ఎన్నికల ప్రక్రియ..!
Saurav Das | సౌరవ్ దాస్, రాంకాలకు అదనపు జుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్ట్
DGP CV Anand | అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు.. నిజాయితీగా సేవ చేయడమే వారికి నిజమైన నివాళి: డీజీపీ సీవీ ఆనంద్
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

