Dogs Attack | కోరుట్లలో చిన్నారిపై వీధి కుక్కల దాడి, తీవ్ర గాయాలు
కోరుట్ల పట్టణంలోని 21 వార్డులో ఇంటి ముందర ఆడుకుంటున్న శిర్వేష్ అనే చిన్నారిపై వీధి కుక్క కుక్కలు దాడి చేసి కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు వెంటనే బాలుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.
Dogs Attack | కోరుట్ల, నవంబర్ 3 : కోరుట్ల పట్టణంలోని 21 వార్డులో ఇంటి ముందర ఆడుకుంటున్న శిర్వేష్ అనే చిన్నారిపై వీధి కుక్క కుక్కలు దాడి చేసి కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు వెంటనే బాలుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. స్థానికంగా చిన్నారులపై తరచూ వీధికుక్కలు దాడి చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వరుస ఘటనలతో చిన్నారులను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది.
పట్టణంలోని పలు కాలనీలో వీధికుక్కల సంచారం రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ సంబంధిత మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు రోడ్లపై నడవాలన్నా, బయట ఆడుకోవాలన్నా భయపడాల్సిన పరిస్థితులను ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వీధికుక్కల నియంత్రణకు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘శ్రీజ ఇండస్ట్రీస్ బియ్యం అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి’
Avengers: Doomsday | డాక్టర్ డూమ్ హవా: ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి కొత్త పోస్టర్లు విడుదల!
ఆదివాసి గూడేలలో గుస్సాడీల సందడి
CM Vijay | పెరందురై సభలో విజయ్.. సీఎం భుజంపై చేయి వేసి ఫొటో దిగిన బామ్మ!
MLC Dasoju Sravan | తెలంగాణలో భయానకమైన పరిస్థితులు ఉన్నాయి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

