వేములవాడ ఆలయ ఈవోగా ఎల్.రమాదేవి బాధ్యతల స్వీకరణ
L. Ramadevi | వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కార్యనిర్వహణ అధికారిగా కృష్ణ ప్రసాద్ నుంచి సోమవారం ఎల్. రమాదేవి బాధ్యతలు స్వీకరించారు.

రాజన్న సిరిసిల్ల :వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కార్యనిర్వహణ అధికారిగా కృష్ణ ప్రసాద్ నుంచి సోమవారం ఎల్. రమాదేవి బాధ్యతలు స్వీకరించారు. ఆలయ ఏఈఓ, పర్యవేక్షకులు, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో ప్రత్యేక పరిచయ కార్యక్రమం నిర్వహించారు.
బాధ్యతలు స్వీకరించిన ఈవో రమాదేవికి ఆలయం ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈవో రమాదేవి మాట్లాడుతూ..ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తమ సేవలు అందజేస్తామని తెలిపారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

