Special Help Desk | జగిత్యాల కలెక్టరేట్లో పిల్లల ‘ప్రజావాణి’.. పిల్లల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు
బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల కలెక్టరేట్లోని ప్రజావాణి ప్రాంగణంలో పిల్లల కోసం ప్రత్యేకంగా పిల్లల ప్రజావాణి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ తెలిపారు.
Special Help Desk | జగిత్యాల, నవంబర్16 : బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల కలెక్టరేట్లోని ప్రజావాణి ప్రాంగణంలో పిల్లల కోసం ప్రత్యేకంగా పిల్లల ప్రజావాణి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ హెల్ప్ డెస్క్ నిర్వహించామన్నారు.
పిల్లల హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు, బాల్య వివాహ నిరోధక చట్టం – 2006 మరియు POCSO చట్టం-2012పై కూడా ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఏదైనా సమస్య ఉంటే ‘చైల్డ్ హెల్ప్ లైన్-1098’కు కాల్ చేయాలని పిల్లలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా విద్య వైద్య ఆరోగ్యశాఖ, కార్మిక శాఖ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadhav Arjuna: టీవీకే మంత్రి ఆధవ్ అర్జునతో విడిపోయినట్లు ప్రకటించిన డైసీ మార్టిన్
Tirumala | శ్రవణా నక్షత్రం సందర్భంగా తిరుమలలో వైభవంగా పుష్పాల ఊరేగింపు
కారేపల్లిలో ప్రజావాణిపై అధికారుల నిర్లక్ష్యం
‘కోయగూడెం ఓసీ-3ను సింగరేణి సంస్థ ద్వారానే నిర్వహించాలి’
Bilkis Bano case | బిల్కిస్ బానో కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్..!
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

