ప్రశాంతంగా ఎస్ఐ ప్రిలిమ్స్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు పరీక్ష జరిగింది
రాంనగర్, ఆగస్టు 7 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు పరీక్ష జరిగింది.
తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థులను పరిశీలించిన అనంతరం సెంటర్లలోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల ద్వారాల నుంచి పరిసరాలను సీసీటీవీ కెమెరాలతో చిత్రీకరించారు. కరీంనగర్ సీపీ సత్యనారాయణ సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు పరీక్షా కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- conclude
- exam
- Peacefully
- Police SI
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

