తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకం.. చాకలి ఐలమ్మ

పెద్దపల్లి జంక్షన్: చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీతాసత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, జడ్పీటీసీ రామ్మూర్తి, జడ్పీ సీఈవో శ్రీనివాస్, ఇన్చార్జి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వినోద్‌కుమార్, డీఈవో మాధవి, టీఆర్ఎస్ నాయకులు ఉప్పు రాజు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

