ఆర్ఎఫ్సీలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి : ఎంపీ వెంకటేష్ నేత
ఎంపీ వెంకటేష్ నేత | స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత అన్నారు.

పెద్దపల్లి : స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత అన్నారు. సోమవారం రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ సందర్శనకు వచ్చి కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి ఎంఓఎస్ భగవంత్ కూబాను ఎంపీ కోరారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ట్రాన్స్పోర్టర్స్కి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్లాంట్ లో సాంకేతిక లోపాలను సవరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
స్థానికంగా భూములు కోల్పోయినటువంటి బాధితులకు కుటుంబాలలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

