Peddapalli : పంట మార్పిడితో అధిక లాభాలు
పెద్దపల్లి వ్యవసాయశాఖ సాంకేతిక విభాగం సహాయ సంచాలకుడు కాంతారావు

పెద్దపల్లి రూరల్ : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యాసంగిలో రైతులు పంట మార్పిడి చేస్తూ, ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ సూచనల మేరకు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని పెద్దపల్లి వ్యవసాయశాఖ సాంకేతిక విభాగం సహాయ సంచాలకుడు కాంతారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని చీకురాయి, పాలితం, రాంపల్లి, అప్పన్నపేట, రాంపల్లి, సబ్బితం క్లస్టర్ల రైతువేదికల్లో శుక్రవారం రైతులకు యాసంగి పంటల సాగు ప్రణాళికలపై అవగాహన సదస్సులు నిర్వహించారు.
ఈ సందర్భంగా చీకురాయి, పాలితం సదస్సుల్లో ఏడీఏ కాంతారావు, ఎంఏవో అలివేణి మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరిస్తూ అధిక లాభాలు పొందాలన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి సింగిల్‌విండో చైర్మన్ మదిరెడ్డి నర్సింహారెడ్డి, ఏఈవోలు వినయ్‌కుమార్, శిరీష, సుష్మశ్రీ, అర్చన, శ్వేతలతోపాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి సభ్యులు, కో-ఆర్డినేటర్లు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

