టీఆర్ఎస్లో చేరిన హన్మంతునిపేట ఎంపీటీసీ
టీఆర్ఎస్లో చేరిక | ద్దపల్లి మండలం హన్మంతునిపేట ఎంపీటీసీ గుర్రాల లక్ష్మి ఎమ్మె ల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు.

పెద్దపల్లి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో వెల్లువలా చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని పెద్దపల్లి మండలం హన్మంతునిపేట ఎంపీటీసీ గుర్రాల లక్ష్మి గట్టేశం ఎమ్మె ల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు. ఆమె గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిచారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

