ఎల్లంపల్లిలో 40 గేట్లు ఎత్తిన అధికారులు

జ్యోతినగర్ (రామగుండం): ఎడతెరిపి లేకుండా సోమవారం అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షంతో అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు మంగళవారం ఉదయం 40 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు.
ఇన్‌ప్లో ద్వారా ప్రాజెక్టుకు 4,32,163 క్యూసెక్కుల నీరు చేరగా 40 గేట్ల నుంచి 2 మీటర్ల ఎత్తులో 3,90,080 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం 148 అడుగులకు గాను ప్రస్తుతం 146.65 అడుగుల నిల్వ నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో అంతర్గాం తహసీల్దార్ సంపత్ ప్రాజెక్టును సందర్శించారు. సమీప గోదావరి తీరం ముంపు గ్రామాల ప్రజలు పరిసర ప్రాంతాలకు రావొద్దన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

