Huzurabad | దీక్షా దివస్‌కు హుజూరాబాద్ నుంచి భారీగా తరలివెళ్లిన కార్యకర్తలు
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అలుగునూర్‌లో నిర్వహిస్తున్న దీక్షా దివస్ కార్యక్రమానికి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. హుజూరాబాద్ పట్టణంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో కార్యక్రమానికి బయలుదేరారు.
Huzurabad | హుజూరాబాద్ రూరల్, నవంబర్ 29 : బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అలుగునూర్‌లో నిర్వహిస్తున్న దీక్షా దివస్ కార్యక్రమానికి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. హుజూరాబాద్ పట్టణంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో కార్యక్రమానికి బయలుదేరారు. గ్రామాల్లో జై తెలంగాణ నినాదాలతో రాజకీయ వాతావరణం ఉత్సాహభరితంగా మారింది.
పార్టీ జెండాలు చేతబూని, నినాదాలు చేస్తూ కార్యకర్తలు అలుగునూర్‌కు పయనమయ్యారు. గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తున్న ఉత్సాహాన్ని ప్రతిబింబించింది. దీక్షా దివస్ సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ నుంచి భారీగా తరలివెళ్లడం పార్టీ శ్రేణుల్లో ఐక్యతను, ఉద్యమ స్ఫూర్తిని చాటింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాన్న గుర్తుచేసుకుంటూ, పార్టీ పిలుపు మేరకు కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

