State level karate competition | కరాటే పోటీలో రాష్ట్రస్థాయిలో మోడల్ స్కూల్ విద్యార్థిని ఎంపిక
చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సీహెచ్ శ్రీనిధి రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ థైక్వాండో పోటీలకు ఎంపికైనట్లు కోర్సు బుర్ర మానస ప్రవీణ్ కుమార్ తెలిపారు.
State level karate competition | చిగురుమామిడి, సెప్టెంబర్ 25: చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సీహెచ్ శ్రీనిధి రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ థైక్వాండో పోటీలకు ఎంపికైనట్లు కోర్సు బుర్ర మానస ప్రవీణ్ కుమార్ తెలిపారు.
అండర్-19 విభాగంలో జగిత్యాలలో నిర్వహించిన జిల్లా తైక్వాండో సెలక్షన్ లో శ్రీనిధి ప్రతిభ కనబరచడంతో రాష్ట్రస్థాయి పోటీకి ఎంపికైనట్లు తెలిపారు. కాగా కరీంనగర్ రూరల్ సీఐ విజయ్ కుమార్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీనిధిని, కోచ్ బుర్ర మానస ప్రవీణ్ ను అభినందించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
Harish Rao | పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీపడాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
Priyanka Gandhi | బీజేపీ, ఆరెస్సెస్ విదేశీ అంటూ నా తల్లిని విమర్శించాయి : ప్రియాంక గాంధీ
తుంగతుర్తి జూనియర్ కోర్టు నూతన జడ్జి బాధ్యతలు స్వీకరణ
అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన రామవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

