Vemulawada | వేములవాడలో గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
వేములవాడ అబ్కారీ పోలీస్ స్టేషన్ పరిధిలో సారా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్టు అబ్కారీ ఎస్ఐ రమ్యా రెడ్డి తెలిపారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఓల్డ్ అర్బన్ కాలనీ సమీపంలో ద్విచక్ర వాహనంపై దాదాపు పది లీటర్ల గుడుంబాను తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుబడ్డారని తెలిపారు.
Vemulawada | వేములవాడ, అక్టోబర్ 9 : వేములవాడ అబ్కారీ పోలీస్ స్టేషన్ పరిధిలో సారా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్టు అబ్కారీ ఎస్ఐ రమ్యా రెడ్డి తెలిపారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఓల్డ్ అర్బన్ కాలనీ సమీపంలో ద్విచక్ర వాహనంపై దాదాపు పది లీటర్ల గుడుంబాను తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుబడ్డారని తెలిపారు.
అక్రమంగా నిషేధిత గుడుంబా తరలిస్తున్న ద్విచక్ర వాహనం సీజ్ చేసి సదరు నిందితుడు వినయ్ ని కూడా అరెస్టు చేసి రిమాండ్ తరలించామని తెలిపారు. నిషేధిత గుడుంబా తయారుచేసిన, విక్రయించిన చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. ఈ సమావేశంలో అబ్కారీ పోలీసులు వినయ్ కుమార్, శ్రీనివాస్, కుమార్ యాదవ్, రజితలు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
పోలీస్ ఉద్యోగార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చేయూత
Protein Vs Fiber | బరువు తగ్గాలంటే ప్రొటీనా? ఫైబరా? అసలు నిజం ఇదే!
Toxic | యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. రూ.200 కోట్ల ఓటీటీ డీల్‌పై నీలినీడలు!
Hanuma Reddy | రిలీజ్ ముందే బంపరాఫర్.. యష్‌తో డేవిడ్ రెడ్డి దర్శకుడు కొత్త సినిమా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

