Godavarikhani | అంతర్గాం, సెప్టెంబర్ 22 : విద్యుత్ వినియోగదారులు సమస్యల పరిష్కారానికే డివిజన్ల వారీగా లోకల్ కోర్టులు కే మాధవరావు తెలిపారు. రామగుండం 33/11విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలపై పరిష్కార వేదిక మంగళవారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని అంతర్గాం, పాలకుర్తి, రామగుండం, మేడిపల్లి సెక్షన్లకు సంబ వీటిలో అంతర్గాంలో 3 ఫిర్యాదులు, పాలకుర్తి మండలం నుంచి రెండు, రామగుండం నుంచి ఒకటి, మేడిపల్లి స్వీకరించినట్లు తెలిపారు. బిల్లులకు సంబంధించి 3, లైన్‌కు సంబంధించి 2, ట్రాన్స్ఫార్మర్ల సమస్యలను త్వరిత ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ గంగాధర్, డీఈ ప్రభాకర్, ఏడీఈ రమేష్, ఏఈ శంకరయ్య, వినియోగదారులు పాల్గొన్నారు.