Home
Karimnagar
Lasyas Talent In Athletics Shanine A Student Clinches A Silver Medal After A Spirited Performance
Silver Medal | అథ్లెటిక్స్‌లో లాస్య ప్రతిభ.. పోరాడి రజత పథకం సాధించిన షనైన్ విద్యార్థిని
పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ హైస్కూల్ లో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో పెగడపల్లి షనైన్ పాఠశాలలో చదువుతున్న మండ లాస్య పాల్గొని రాష్ట్రపథకం సాదించినట్లు కరస్సాండెంట్ నసీర్ తెలిపారు.
Silver Medal | కాల్వశ్రీరాంపూర్, నవంబర్ 25 : పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ హైస్కూల్ లో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో పెగడపల్లి షనైన్ పాఠశాలలో చదువుతున్న మండ లాస్య పాల్గొని రాష్ట్రపథకం సాదించినట్లు కరస్సాండెంట్ నసీర్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో లాస్యను బుధవారం అభినందించి, ప్రశంసాపత్రం అందించారు. విద్యార్థులు చదువుతో పాటు సహపాఠ్య కార్యక్రమాలపై దృష్టిసారించాలని సూచించారు. విద్యార్థుల్లో దాగిఉన్న అంతర్గత నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | ఆర్డీఎస్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ArjunKapoor | మలైకాతో బ్రేకప్.. అర్జున్ కపూర్, సాహిబా బాలి డేటింగ్ నిజమేనా? వైరల్ అవుతున్న ఫోటో!
Pujita Ponnada |వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాపై నటి పూజిత పొన్నాడ షాకింగ్ కామెంట్స్.. నన్ను మోసం చేశారంటూ ఆవేదన!
Tirumala | తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మాజీ సీజేఐ ఎన్వీ రమణ
Septic Tank | బాచుపల్లి ఘటనను సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

