వినోద్ కుమార్, రవిశంకర్ త్వరగా కోలుకోవాలని పూజలు
vinod kumar | రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ నేతలు పూజలు చేశారు.

కొడిమ్యాల : రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ నేతలు పూజలు చేశారు.
కొడిమ్యాల మండల కేంద్రంలోని సాయి బాబా ఆలయంలో ఆదివారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పూజలు చేశారు.
వారు కోలుకొని ప్రజాక్షేత్రంలో మళ్లీ తమ సేవలు అందించాలని ఆయురారోగ్యాలతో ఉండాలని స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పర్లపల్లి ప్రసాద్, కొ ఆప్షన్ సభ్యుడు నసీరొద్దీన్, ఆర్బీఎస్ మండల అధ్యక్షుడు అంకం రాజేశం, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి, సెస్ సెల్ మండల అధ్యక్షుడు నేరెల్ల మహేష్, వాణిజ్య సెల్ మండల అధ్యక్షుడు రాగి రఘు నందన్ ,కొడిమ్యాల పట్టణ అధ్యక్షులు కొత్తూరి స్వామి, నాయకులు బైరి వెంకటి, మొగిలి పాలెం శ్రీనివాస్ ,కొలకాని సత్యం,చెల్ల లక్ష్మణ్,దీకొండ శేఖర్, కొలాపురం రమేష్, మొగిలి రాకేష్, శేఖర్ కాయిత రాజు, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

