శివ మార్కండేయ స్వామి దేవాలయంలో మంత్రి కొప్పుల పూజలు
శివ మార్కండేయ స్వామి దేవాలయం | వెనుగుమట్ల గ్రామంలో శివ మార్కండేయ స్వామి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమనికి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ హాజరై హాజరై పూజలు నిర్వహించారు.

జగిత్యాల : జిల్లాలోని గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామంలో శివ మార్కండేయ స్వామి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమనికి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ హాజరై హాజరై పూజలు నిర్వహించారు. మంత్రికి అర్చకులు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రకసాదాలు అందజేశారు.
కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ఎంపీపీ నక్క శంకర్, జడ్పీటీసీ గోస్కుల జలంధర్, ఏఎంసీ చైర్మన్ ముస్కు లింగారెడ్డి, టీఆర్ఎస్మండల అధ్యక్షుడు బొల్లం రమేష్, వైస్ ఎంపీపీ ఆవుల సత్యం , ఏఎంసీ వైస్ చైర్మన్ బోయపోతు గంగాధర్, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ మరాంపెళ్లి బాబు, బొంకూర్ సర్పంచ్ సత్తన్న, నాయకులు మాజీ సర్పంచ్ కమలాకర్ రావు, నారాయణ రెడ్డి, లక్ష్మణ్ రావు, అశోక్, యూత్ అధ్యక్షుడు తిరుపతి, రంజిత్ రావ్, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.

Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

