Science talent Test | జిల్లాస్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్‌కు ఇందుర్తి విద్యార్థులు ఎంపిక
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జన జ్ఞాన వేదిక సైన్స్ టాలెంట్ టెస్ట్ కు జిల్లా స్థాయిలో ఎంపికయ్యారు.
Science talent Test | చిగురుమామిడి, నవంబర్ 21 : చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జన జ్ఞాన వేదిక సైన్స్ టాలెంట్ టెస్ట్ కు జిల్లా స్థాయిలో ఎంపికయ్యారు. ఈ మేరకు మండలంలోని సుందరగిరిలో మండల స్థాయిలో నిర్వహించిన జన విజ్ఞాన వేదిక సైన్స్ టాలెంట్ టెస్ట్ లో ఇందుర్తి ఉన్నత పాఠశాలకు చెందిన సాయి వర్షిత, సుస్మిత, అక్షిత్ జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.
ఈ పోటీలో మండలంలోని 12 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను ఎంఈఓ పావని, ఇన్చార్జిలు భాషబత్తిని ఓదెల కుమార్, వనిత, ఉపాధ్యాయ బృందం, ఎంపీడీవో విజయ్ కుమార్, ఎంపీఓ బత్తిని కిరణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సుమంత్ అభినందించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

