Home
Karimnagar
Farmers In Sircilla District Were Devastated By The Unseasonal Rains That Fell On Tuesday
ముంచిన అకాలవాన
సిరిసిల్ల జిల్లాలో మంగళవారం పడిన అకాల వర్షానికి అన్నదాతలు ఆగమయ్యారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటపై వడగండ్లు పడడంతో పెద్ద మొత్తంలో నష్టపోయారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట పరిధిలోని రామన్నపల్లె దాదాపుగా 20మంది రైతులకు చెందిన 80ఎకరాల పంట నేలమట్టమైంది.
- నేలవాలిన వరి, రాలిన వడ్లు
- అన్నదాతల ఆశలు అడియాశలు
- సర్కారు ఆదుకోవాలని వేడుకోలు
కోనరావుపేట/వీర్నపల్లి/చందుర్తి, మార్చి 24: సిరిసిల్ల జిల్లాలో మంగళవారం పడిన అకాల వర్షానికి అన్నదాతలు ఆగమయ్యారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటపై వడగండ్లు పడడంతో పెద్ద మొత్తంలో నష్టపోయారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట పరిధిలోని రామన్నపల్లె దాదాపుగా 20మంది రైతులకు చెందిన 80ఎకరాల పంట నేలమట్టమైంది. అలాగే వీర్నపల్లి మండల కేంద్రంతోపాటు లాల్సింగ్తండా, ఎర్రగడ్డతండా, గర్జనపల్లిలో సుమారు వంద ఎకరాలు, ప్రధానంగా లాల్సింగ్తండాలో దాదాపు 30ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు బాధిత రైతులు వాపోయారు. చందుర్తి మండలం కేంద్రంతోపాటు రామన్నపేట, తిమ్మాపూర్, అశిరెడ్డిపల్లె గ్రామాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. రాష్ట్ర సర్కారు సత్వరమే సర్వే చేయించి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

