Alugunuru | అలుగునూరులో దీక్షా దివాస్ సర్వం సిద్ధం.. హాజరు కానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక ఘట్టమైన నాటి ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు చేపట్టిన దీక్ష దివస్, అలుగునూరులో అరెస్ట్ స్పూర్తితో అదే రోజైన నవంబర్ 29న అల్గునూరు గడ్డపై ఏర్పాటు చేసిన దీక్షా దివస్ సభకు సర్వం సిద్ధమైంది.
- మూడు గంటలకు ప్రారంభం కానున్న సభ
Alugunuru | తిమ్మాపూర్, నవంబర్ 29 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక ఘట్టమైన నాటి ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు చేపట్టిన దీక్ష దివస్, అలుగునూరులో అరెస్ట్ స్పూర్తితో అదే రోజైన నవంబర్ 29న అల్గునూరు గడ్డపై ఏర్పాటు చేసిన దీక్షా దివస్ సభకు సర్వం సిద్ధమైంది. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తుండగా నేడు సాయంత్రం మూడు గంటలకు సభ ప్రారంభం కానున్నది.
మూడు గంటలకు సభ..
సభ 3 గంటలకు ప్రారంభం కానుండగా ఇవాళ ఉదయం నుండే అల్గోనూరులో సందడి నెలకొన్నది. ఇప్పటికే పలు ప్రాంతాల నుండి నాయకులను తరలింపు చేపడుతున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయడానికి నాయకులు ఉత్సాహంగా ఉంటున్నారు.
కేటీఆర్ రాక కోసం..
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానుండడంతో అందరిలో ఉత్సాహం నెలకొన్నది. కేటీఆర్ రాక కోసం కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. మరో రెండు గంటల్లో సభ ప్రారంభం కానున్నది. ఇప్పటికే పలు ప్రాంతాల నుండి నాయకులు, కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
Nabha Natesh | గ్లామర్ డోస్ పెంచేసిన నభా నటేష్.. పొట్టి గౌనులో ఇస్మార్ట్ బ్యూటీ అందాల విందు
Mollywood Times | అసలు అనుకున్న ముగింపు వేరు.. ‘మాలీవుడ్ టైమ్స్’ క్లైమాక్స్‌పై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

