Vemulawada | వేములవాడలో ఘనంగా జిల్లా దశాబ్ది వేడుకలు.. తొలి సీఎం కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేసి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది వేడుకలను వేములవాడ పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాక అధ్యక్షుడు కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
- పటాకాలు కాల్చి సంబరాలు చేసుకున్న బీఆర్ఎస్ నాయకులు

Vemulawada | వేములవాడ, అక్టోబర్ 11: రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేసి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది వేడుకలను వేములవాడ పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాక అధ్యక్షుడు కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ చిన్న జిల్లాలుగా మార్చి పరిపాలనను ప్రజలకు మరింత చేరువయ్యేలా చేశారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి రామచందర్, నాయకులు కందుల క్రాంతి కుమార్, ఏనుగు తిరుపతిరెడ్డి, వాసాల శ్రీనివాస్, కొండ కనకయ్య, రేగుల రాజేశం, గోస్కుల నరసయ్య, రాంబాబు, రాధా కిషన్ రావు, కనకరాజు యాదవ్, సత్యనారాయణ రెడ్డి, నిమ్మశెట్టి రాజు, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, సుంకపాక రాజు, నీరటి మల్లేశం, పోతు అనిల్ కుమార్, హనుమంతు, అసద్, వఖీల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- District decennial
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

