Karimnagar | చిన్నముల్కనూర్ మోడల్ స్కూల్ విద్యార్థినిలకు కలెక్టర్ ప్రశంస
చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూర్ (ఆదర్శ) మోడల్ స్కూల్ విద్యార్థినిలు స్నేహిత కార్యక్రమంలో భాగంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ రెస్పాండింగ్ ప్రాజెక్టును డాల్ ప్రాజెక్టును అటల్ టింకరింగ్ ల్యాబ్ లో రూపొందించారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ముందు ప్రాజెక్టును సోమవారం ప్రదర్శించగా, వారికి కొన్ని మార్పులను సూచిస్తూ మార్గదర్శనం చేశారు.
Karimnagar | చిగురుమామిడి, ఆగస్టు 18: చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూర్ (ఆదర్శ) మోడల్ స్కూల్ విద్యార్థినిలు స్నేహిత కార్యక్రమంలో భాగంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ రెస్పాండింగ్ ప్రాజెక్టును డాల్ ప్రాజెక్టును అటల్ టింకరింగ్ ల్యాబ్ లో రూపొందించారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ముందు ప్రాజెక్టును సోమవారం ప్రదర్శించగా, వారికి కొన్ని మార్పులను సూచిస్తూ మార్గదర్శనం చేశారు.
ప్రాజెక్టులో ముఖ్యంగా వాయిస్ రికార్డింగ్ ద్వారా గుడ్ టచ్ బాడ్ టచ్ కు సంబంధించిన విషయాలన్నిటిని నిక్షిప్తం చేయాలని బ్యాడ్ టచ్ చేసిన వారి వివరాలను నమోదు చేసుకునే విధంగా రూపొందించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లోని బాలురందరూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పట్ల అవగాహన కలిగి ఉండేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ ప్రాజెక్టు రూపొందించిన వైష్ణవి, అనుశ్రీ, గైడ్ టీచర్లు కొండల్ రెడ్డి పీజీటీ, ముక్తి ప్రసాద్ పీజీటీ, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ హార్జీత్ కౌర్ ను కలెక్టర్ అభినందించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

