Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
Road Accident | పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో ఆరుగురికి గాయాలయ్యాయి.
పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో ఆరుగురికి గాయాలయ్యాయి.జమ్మికుంట నుంచి పెద్దపల్లి వైపు వస్తున్న కారు ( Car ) ఎదురుగా వస్తున్న స్కూటీ ( Scooty ) ని తప్పించబోయి రాంపల్లి శివారులో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పెనుప్రమాదం తప్పినప్పటికీ ఆరుగురికి గాయాలు కాగా 108 ద్వారా పెద్దపల్లి దవాఖానకు తరలించారు.
జమ్మికుంటలో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తున్న ఓ కుటుంబం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ చిన్నారికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన 108 అంబులెన్స్ ద్వారా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

