MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి.. మంత్రి పొన్నంకు వినతిపత్రం అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
కోరుట్ల పట్టణంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. హైదరాబాదులో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే కోరుట్లలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు సహకరించాలని శనివారం వినతిపత్రం అందజేశారు.
MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, జూన్ 27 : కోరుట్ల పట్టణంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. హైదరాబాదులో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే కోరుట్లలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు సహకరించాలని శనివారం వినతిపత్రం అందజేశారు. ఇటీవల కోరుట్ల పరిసర గ్రామాల పరిధిలో అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర ఆస్తి నష్టం చేకూరిన నేపథ్యంలో ఫైర్ స్టేషన్ అత్యంత అవసరమని మంత్రికి వివరించారు.
అత్యవసర సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు కోరుట్లలో త్వరితగతిన ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలని మంత్రికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కోరుట్లలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుతో చుట్టుపక్కల గ్రామాలలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు సకాలంలో ఘటనా స్థలానికి చేరేందుకు అవకాశం కలుగుతుందని, అత్యవసర సమయంలో సౌలభ్యంగా ఉంటుందని మంత్రికి ఎమ్మెల్యే విన్నవించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

