‘ఎస్సారార్’కు ఎస్సారెస్పీ నీరు
బోయినపల్లి మండలం మానువాడ ఎస్సారార్ జలాశయానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరదకాలువ ద్వారా వరద నీటిని అధికారులు విడుదల చేశారు
బోయినపల్లి, జూలై 11: బోయినపల్లి మండలం మానువాడ ఎస్సారార్ జలాశయానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరదకాలువ ద్వారా వరద నీటిని అధికారులు విడుదల చేశారు.
ఆదివారం రాత్రి 10 వేల క్యూసెక్కులు విడుదల చేయగా, సోమవారం ఎస్సారార్ జలాశయంలో చేరినట్లు చెప్పారు. అలాగే వరదల ద్వారా 833 క్యూసెక్కులు వస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

