రక్తపుమడుగులో యువజంట

న్యూజెర్సీ, ఏప్రిల్ 9: అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ యువజంట అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మహారాష్ట్రంలోని బీడ్ జిల్లా అంబజోగై పట్టణానికి చెందిన బాలాజీ భరత్ రుద్రవర్ (32), ఆయన భార్య ఆర్తీ (30) తమ నాలుగేండ్ల కూతురుతో కలిసి న్యూజెర్సీలోని నార్త్ ఆర్లింగ్టన్లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం వారి పాప ఇంటి బాల్కనీలో ఒంటరిగా ఏడుస్తుండటం చూసిన చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటిలోకి ప్రవేశించి చూడగా భార్యాభర్తలిద్దరూ రక్తపుమడుగులో విగతజీవులుగా కనిపించారు. ఇద్దరి శరీరాలపై కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 2015 నుంచి బాలాజీ, ఆర్తీ అమెరికాలో ఉంటున్నారు. ఆర్తీ ప్రస్తుతం 7 నెలల గర్భవతి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- gun culture
- Indians
- safety
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

