గురువారం 02 ఏప్రిల్ 2020
International - Jan 28, 2020 , 18:59:06

ర్యాలీలో పల్టీలు కొట్టిన వరల్డ్ చాంపియన్ కారు

ర్యాలీలో పల్టీలు కొట్టిన వరల్డ్ చాంపియన్ కారు

వరల్డ్‌ చాంపియన్‌ ఓట్‌ టానక్‌ తన సహచర డ్రైవర్‌ మార్టిన్‌ జర్వియోజాతో కలిసి మోంటే కార్లో ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ జరుగుతుండగా ఓట్‌ టానక్‌ కారు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి.. రోడ్డుపక్కనున్న కొండప్రాంతం కిందివైపు పల్టీలు కొట్టి ఆగిపోయింది. సేఫ్టీ జాకెట్లు, సీట్‌ బెల్టులు పెట్టుకోవడంతో ఓట్‌ టానక్‌, మార్టిన్‌ స్వల్ప గాయాలతో  సురక్షితంగా బయటపడ్డారు. ఇవాళ ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మేం కోలుకుంటున్నాం. త్వరలో ఆరోగ్యంగా  మీ ముందుకొస్తామని ఓట్‌ టానక్‌ ట్వీట్‌ చేశాడు. 


logo
>>>>>>