విదేశాల బాసట

- అమెరికా సాయంలో భాగంగా తొలివిడుతల్లో 400 ఆక్సిజన్ సిలిండర్లు, 10 లక్షల టెస్టింగ్ కిట్లు, ఇతర వైద్య పరికరాలను పంపింది.
- భారత్‌కు 300 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 300 వెంటిలేటర్లు అందజేస్తామని జపాన్ ప్రకటించింది.
- మారిషస్ 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను పంపించింది.
- హ్యూస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్-అమెరికన్ ఎన్జీవో సేవా ఇంటర్నేషనల్-2,184 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పంపించింది.
- ఆక్సిజన్ యూనిట్ల కొనుగోలుకు సిస్కో మాజీ సీఈవో జాన్ చాంబర్స్ రూ.7.4 కోట్లు విరాళం.
- 4,50,000 రెమ్‌డెసివిర్ సీసాలకోసం అమెరికా, ఈజిప్టుకు చెందిన కంపెనీలకు భారత్ ఆర్డర్ ఇచ్చింది. వీటిలో గిలీడ్ నుంచి 75,000 సీసాలు శుక్రవారంలోగా వస్తాయి.
- విదేశాల నుంచి ఆక్సిజన్‌ను తెచ్చేందుకు భారత నౌకాదళం ప్రత్యేకంగా యుద్ధనౌకలతో స్పెషల్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. తొలుత ఈ యుద్ధ విమానాల్లో బహ్రెయిన్, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి ఆక్సిజన్‌ను తీసుకురానున్నారు.
- ఐఎన్ఎస్ కోల్‌కతా, ఐఎన్ఎస్ తల్వార్-బహ్రెయిన్ నుంచి 40 మెట్రిక్ టన్నుల ద్రవ ఆక్సిజన్‌ను ముంబై తీసుకువస్తాయి.
- ఐఎన్ఎస్ జలాశ్వ-బ్యాంకాక్ నుంచి ఆక్సిజన్‌ను తీసుకువస్తుంది.
- ఐఎన్ఎస్ ఐరావత్- సింగపూర్ నుంచి ఆక్సిజన్‌ను తీసుకువస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

