అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు మోండలే కన్నుమూత

న్యూయార్క్: అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు వాల్టర్ మోండలే (93) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతోనే ఆయన మృతిచెందారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ‘నా సమయం వచ్చేసింది. జొవాన్, ఎలీనార్ను కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని మోండలే గతంలో రాసిన లేఖను మరణం తర్వాత ఆయన సిబ్బంది విడుదల చేశారు. మోండలే భార్య జోవాన్ 2014లో మరణించగా, కుమార్తె ఎలీనార్ 51 ఏళ్ల వయసులో 2011లో మృతి చెందారు.
జమ్మీ కార్టర్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 1977 నుంచి 1981 వరకు మోండలే అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఉపాధ్యక్షుడు కాకముందు 1960 నుంచి 64 వరకు వాల్తేర్ తన సొంత రాష్ట్రమైన మిన్నెసొటాకు అటార్నీ జనరల్‌గా సేవలు అందించారు. ఆ తర్వాత 1964 నుంచి 1976 వరకు యూఎస్ సెనేటర్‌గా పనిచేశారు. కార్టర్ పదవీకాలం ముగిసిన తర్వాత 1993 నుంచి 1996 మధ్య జపాన్‌కు అమెరికా రాయబారిగా పనిచేశారు.
కాగా, వాల్టర్ మృతికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిన్నెసొటా సెనేటర్ అమీ క్లొబుచార్ తదితరులు నివాళులు అర్పించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి.
మళ్లీ రూ.47 వేల దిగువకు బంగారం
మునక్కాయల కన్న మునగాకే మిన్న..!
వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఈ పానీయాలు తీసుకోవాలి..!
కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌కు కరోనా
మే 1 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

