రష్యాలో వీసా, మాస్టర్‌కార్డ్ సేవలు బంద్
Visa | ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఆ దేశంపై ఆంక్షల పర్వం కొనసాగుతున్నది. ఆపిల్, సామ్సంగ్, ఫేస్బుక్, ట్విటర్, బీబీసీ వంటి సంస్థలు ఇప్పటికే రష్యాలో తమ సేవలను నిలిపివేశాయి. తాజాగా ఆ జాబితాలో వీసా (Visa), మాస్టర్‌కార్డ్ (Mastercard) చేరాయి.
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఆ దేశంపై ఆంక్షల పర్వం కొనసాగుతున్నది. ఆపిల్, సామ్సంగ్, ఫేస్బుక్, ట్విటర్, బీబీసీ వంటి సంస్థలు ఇప్పటికే రష్యాలో తమ సేవలను నిలిపివేశాయి. తాజాగా ఆ జాబితాలో వీసా (Visa), మాస్టర్‌కార్డ్ (Mastercard) చేరాయి. అమెరికన్ పేమెంట్ సంస్థలైన వీసా, మాస్టర్‌కార్డ్.. రష్యాలో తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో తమ సేవలను ఆపేస్తామని స్పష్టం చేశాయి.

రష్యాలో విడుదల చేసిన వీకా కార్డులు.. ఆ దేశం వెలుపల, రష్యా బయట విడుదల చేసి కార్డులు ఆ దేశంలో మరికొన్ని రోజులు మాత్రమే పనిచేస్తాయని ఆ సంస్థ తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తున్నామని వీసా సీఈవో అల్ కెల్లీ చెప్పారు.

కాగా, రష్యాలోని అన్ని స్టోర్లలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు పూమా తెలిపింది. ఇప్పటికే ఆ దేశానికి సరఫరా ఆపేశామని పేర్కొంది. అదేవిధంగా ప్రముఖ మొబైల్‌ఫోన్ తయారీదారు సామ్సంగ్ కూడా రష్యాకు ఫోన్లు, చిప్‌ల సరఫరాను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు అజర్బైజన్ ఎయిర్‌లైన్స్ (Azerbaijan Airlines) తన అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

