సూక్ష్మ క్రిములను చంపే రక్షణ పూత
కరోనా వైరస్, ఈ-కొలి, ఎంఆర్ఎస్ఏ బ్యాక్టీరియా సహా అనేక వ్యాధికారక సూక్ష్మక్రిములను చంపే ఓ క్రిమిసంహారక పూతను అమెరికాలోని మిషిగన్ వర్సిటీ పరిశోధకులు
వాషింగ్టన్, ఆగస్టు 29: కరోనా వైరస్, ఈ-కొలి, ఎంఆర్ఎస్ఏ బ్యాక్టీరియా సహా అనేక వ్యాధికారక సూక్ష్మక్రిములను చంపే ఓ క్రిమిసంహారక పూతను అమెరికాలోని మిషిగన్ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
రెండు, మూడు నిమిషాల్లోనే ఈ పూత సూక్ష్మక్రిములను నాశనం చేస్తుందని, పూతపూసిన ఉపరితలాలను తరుచూ శుభ్రంచేసినా.. నెలల తరబడి 99.9 శాతం వరకు సూక్ష్మక్రిములను చంపే సామర్థ్యం దీనికి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. కనీసం 6 నెలల వరకూ ఈ పూత క్రిములను చంపుతుందన్నారు. దీని వల్ల మనుషులకు ఎలాంటి హాని జరుగదని పేర్కొన్నారు. ఈ వివరాలు ‘మ్యాటర్’ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

