హిందువులపై సామూహిక కాల్పులకు కుట్ర
భారతదేశంపై ద్వేషంతో ఇల్లినాయిస్ స్టేట్ షికాగో నగర పరిధిలోని అరోరా ప్రాంతంలో హిందూ ప్రార్థనా మందిరంపై సామూహిక కాల్పులు జరపడానికి కుట్రపన్నిన 19 ఏండ్ల టీనేజర్‌ను యూఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ ప్రార్థనా స్థలాన్ని లక్ష్యంగా చేసుకుని సామూహిక కాల్పులు జరపాలని, హిందువులను భారీగా చంపాలని కుట్రపన్నిన అలెగ్జాండ్రోస్ పాపరాకీస్ అనే యువకుడిని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.
- యూఎస్‌లో 19 ఏండ్ల టీనేజర్ అరెస్ట్
- తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత్
షికాగో, అక్టోబర్ 15: భారతదేశంపై ద్వేషంతో ఇల్లినాయిస్ స్టేట్ షికాగో నగర పరిధిలోని అరోరా ప్రాంతంలో హిందూ ప్రార్థనా మందిరంపై సామూహిక కాల్పులు జరపడానికి కుట్రపన్నిన 19 ఏండ్ల టీనేజర్‌ను యూఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ ప్రార్థనా స్థలాన్ని లక్ష్యంగా చేసుకుని సామూహిక కాల్పులు జరపాలని, హిందువులను భారీగా చంపాలని కుట్రపన్నిన అలెగ్జాండ్రోస్ పాపరాకీస్ అనే యువకుడిని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.
అతడు భారతీయులపై విద్వేషం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమంలో పలు పోస్ట్‌లు పెట్టినట్టు గమనించారు. శ్వేతజాతి ఆధిపత్య భావజాలాన్ని వ్యక్తం చేస్తూ భారత సంతతి ప్రజలపై హింసను ప్రస్తావించే పత్రాన్ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా, యూఎస్‌లోని ప్రార్థనా మందిరం వద్ద సామూహిక కాల్పులకు జరిగిన కుట్రపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

