US Couple | బీర్ కోసం కన్న బిడ్డను అమ్మేశారు..
బీరు, వెయ్యి డాలర్ల (సుమారు రూ.83 వేలు) డబ్బు కోసం అమెరికాలోని ఓ జంట కన్నబిడ్డను విక్రయించేందుకు ప్రయత్నించింది.
US Couple | వాషింగ్టన్: బీరు, వెయ్యి డాలర్ల (సుమారు రూ.83 వేలు) డబ్బు కోసం అమెరికాలోని ఓ జంట కన్నబిడ్డను విక్రయించేందుకు ప్రయత్నించింది. నిందితులను నార్త్ వెస్ట్ అర్కాన్సస్కు చెందిన డేరియన్ అర్బన్, షలేన్ ఎహ్లర్ల్స్గా గుర్తించిన పోలీసులు.. వారిద్దరినీ అరెస్ట్ చేశారు. మూడు నెలల పిల్లాడిని వారు బీరు, డబ్బు కోసం విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
అయితే అధికారులు వచ్చేసరికి బిడ్డ తల్లిదండ్రులు అక్కడ లేరు. బిడ్డను అధికారులు దవాఖానకు తరలించారు. బిడ్డ తల్లిదండ్రులు నివసించిన గుడారంలో వారు తమ బిడ్డను వెయ్యి డాలర్లకు అమ్మేయడానికి అంగీకరించిన లేఖను అధికారులు గుర్తించారు. తమ ఆలోచనలు మారవని.. బిడ్డ కోసం సంప్రదించమని వారు అందులో పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

