ఉక్రెయిన్‌పై రష్యా మిస్సైళ్ల దాడిని ఖండించిన అమెరికా
missile strikes: ఉక్రెయిన్‌పై సోమవారం రష్యా క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఆ దాడులను అమెరికా ఖండించింది. నాన్ మిలిటరీ కేంద్రాలను ఆ క్షిపణులతో టార్గెట్ చేశారని అమెరికా ఆరోపించింది. దాదాపు 75కుపైగా మిస్సైళ్లను రష్యా వదిలిన విషయం తెలిసిందే. అవి కీవ్‌లోని యూనివర్సిటీ, పిల్లల ప్లే గ్రౌండ్లలోనూ పడ్డా
న్యూయార్క్: ఉక్రెయిన్‌పై సోమవారం రష్యా క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఆ దాడులను అమెరికా ఖండించింది. నాన్ మిలిటరీ కేంద్రాలను ఆ క్షిపణులతో టార్గెట్ చేశారని అమెరికా ఆరోపించింది. దాదాపు 75కుపైగా మిస్సైళ్లను రష్యా వదిలిన విషయం తెలిసిందే. అవి కీవ్‌లోని యూనివర్సిటీ, పిల్లల ప్లే గ్రౌండ్లలోనూ పడ్డాయి. క్షిపణి దాడుల పట్ల ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ షాక్ వ్యక్తం చేశారు. క్రిమియా బ్రిడ్జ్‌ను పేల్చివేసినందుకే ప్రతీకారంగా మిస్సైల్ దాడులు చేసినట్లు పుతిన్ ప్రకటించారు. మొత్తం 83 మిస్సైళ్లను రష్యా ప్రయోగించిన ఉక్రెయిన్ చెప్పింది. దాంట్లో 43 క్షిపణులను కూల్చామని కూడా ఆ దేశం వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

