న్యూయార్క్‌లో భగవత్ పర్యటనపై రాద్ధాంతం
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అధినేత మోహన్ భగవత్ శనివారం న్యూ యార్క్‌లో పాల్గొనబోయే సమావేశంపై రాద్ధాంతం మొదలైంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆయన న్యూయా ర్క్ చేరుకున్నారు. కొన్ని సంస్థలు నిరసనలకు పిలుపునివ్వడంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
వాషింగ్టన్, ఆగస్టు 28: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అధినేత మోహన్ భగవత్ శనివారం న్యూ యార్క్‌లో పాల్గొనబోయే సమావేశంపై రాద్ధాంతం మొదలైంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆయన న్యూయా ర్క్ చేరుకున్నారు. కొన్ని సంస్థలు నిరసనలకు పిలుపునివ్వడంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ప్రజలు అప్రమత్తం గా ఉండాలని, కార్యకర్తలతో ఎలాంటి ఘర్షణలకు దిగవద్దని ‘హిందూ అమెరికన్ ఫౌండేషన్’ (హెచ్ఏఎఫ్) విజ్ఞప్తి చేసింది.
కార్యక్రమ రద్దుకు, అవాంతరాలకు ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. హాజరయ్యేవారికి, పౌర హక్కులకు రక్షణ కల్పించాలని న్యూయార్క్ మేయర్ మమ్దానీని కోరింది. సభా వేదిక వద్ద నిరసనలు నిర్వహించాలని హిందూస్ ఫర్ హ్యూ మన్ రైట్స్, సేవ్ అమెరికా ఫ్రం హిందు త్వ, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, దళిత్ సాలిడారిటీ ఫోరం వంటి సంస్థలు సిద్ధమవుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- HAF
- Mohan Bhagavat
- New York
- RSS
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

