Russia | విదేశీయులూ కీవ్‌ను వదిలి వెళ్లిపోండి.. అడ్వైజరీ జారీ చేసిన రష్యా
యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా మరోసారి భారీ దాడి చేయడానికి సిద్ధపడుతున్నది. కీవ్‌లోని విదేశీయులు త్వరగా నగరాన్ని వదిలి వెళ్లిపోవాలని సూచించింది.
మాస్కో, మే 26: యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా మరోసారి భారీ దాడి చేయడానికి సిద్ధపడుతున్నది. కీవ్‌లోని విదేశీయులు త్వరగా నగరాన్ని వదిలి వెళ్లిపోవాలని సూచించింది. రష్యా ప్రకటనపై స్పందించిన ఉక్రెయిన్ ఇది బ్లాక్మెయిల్ తప్ప మరే మీ కాదని పేర్కొన్నది.
ఆర్మీలో చేరితే రుణాలు మాఫీ!
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సైన్యాన్ని పెంచుకునేందుకు రష్యా ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలో యువతకు పుతిన్ ప్రోత్సాహకం ప్రకటించారు. సైన్యంలో ఏడాది పాటు కాంట్రాక్ట్ సైనికుడిగా చేరితే 10 మిలియన్ రూబుల్స్ రుణ మాఫీ చేస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇండియన్ కరెన్సీలో ఇది కోటీ 32 లక్షల దాకా ఉంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- foreigners
- Kyiv
- Russia
- Ukraine
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

